Sie sind auf Seite 1von 3

ప్రాణాయామము – ఉపయోగాలు

1. భస్త్రక
ి ప్రాణాయామము
త్రిదోషములను సమరస పరచును. కపాలము – సపతపదల యందుగల దోషములను
– కఫములను వెలువరంచును, హరంచును. కంభక వయ వధిని పంచును. ే
శ్ల షషమ
గతములైన ముకు దిబ్బ డ, జలుబు, తుముమ లు, ఎలర్జ ీ, సైనసైటీస్ లంటి
వ్యయ ధులను నివ్యరంచును. సుషుమ్నా నాడిని శుదిచే
ి సి కండలినీ శక్తని త
మేల్కు లుపును.
2. నాడీ శుద్ధి ప్రాణాయామము
త్రపాణశక్త,త ధ్యయ నశక్త,త ఏకాత్రగత బాగుగా పరుగును. రకము
త శుదిఅ
ి గును. శ్వా సమండలము
బాగుగా బ్లపడుట వల ష శ్వా స కాస వ్యయ ధులు దరచేరవు. మనోశక్త,త ధీశక్త,నిశచ త యాతమ క
శక్త తలభంచును.
3. కాలభాతి
కపాలములోని దోషములు పూరగాత వెలువరంచబ్డును. ముఖకాంి పరుగును,
ముఖము పైన, కీళ్ళ దిగువున నలనిష మచచ లు త్రకమముగా హరంచును.
ఊపిరితుతలు బ్లపడును, ముకు పుటలలోని అవరోధములు తొలగిపోవును.
సైనిటిక్ నరములలోని దోషములు హరంచును. తుముమ లు, ఎలర్జ ీ, సైనసైటీస్
లంటివి అరకటబ్ ట డును. ఊపిరితుతలలోని దోషములు హరంచును. శ్లే షషమ ము
హరంచి జటరదీపిత కలిగించును. శ్లాపపక శక్త తపరుగును, మిమరుపు తగుును.

యోగాసనములు – ఉపయోగాలు
4. యోగ ముప్రాసనము
ఈ ఆసనము పూరసిణ ిి లో వేయగలిగిన వ్యరక్త ఉదరమందు గల మలశయము,
లివరు మరయు స్పీ ను లోపములు హరంచును. చినా త్రేగులు, పదత్రద ేగులు
ఒితడిక్త లోనై ఉశ్లతతజంపబ్డి మలశుదిి జరుగును. పొటట కరుగును. త్రేగులలోగల
అమీబియాసిస్ లంటి త్రక్తమి దోషములు గూడా హరంచును. గాయ స్త్సిక్
త త్రటబుల్ తగుును.
త్రపకు టెముకల కండరములు సాగదీయబ్డి దోషములు హరంచబ్డి బ్లపడును.
రకత్రత పసరణ బాగుగా జరుగును. వెన్నా ముక సంధులు ఉపాసుిలు మృదుతా ము
చందును. అందువల ష నాడీమండల త్రపవ్యహములు బాగుగా జరుగును. అంతగాక
మణిపూరక చత్రకము వికసించి, ఎత్రడినల్ త్రగంధులు బాగుగా పనిచేయుట వలన
మూత్రతపిండ వ్యయ ధులు నివ్యరంపబ్డును. పురుషులలో శ్లీ ఘ్త్రస్సు లనము తగుును.
ధ్యతు నషము
ట ను అరకట్టటను. స్త్స్పల
త గర్భా శయానిా , ఒవర్జన్ ను ఉతతజపరచి,
గర్భా దోషములను హరంచును. వెనుా పాములోని, మెడపూసలు, రొముమ పూసలు,
నడిపూి సలు, ముడిపూ
ి సలు బాగుగా సాగదీయబ్డి, కదలికలు గలిగి ఉపాసుిలు
మెతతబ్డును.
5. భుజంగాసనము
నాభ ముందు భాగములక ఒితడి
పరగి కందరములు బ్లపడును.
వెనుా పాములోని అనిా పూసలు మొదలు ముడిపూ
ి సలు వరక, వెనుకక, ముందుక
వంగుట వల ష ఉపాసుిలు, నాడీతంతువులు మృదుతా ం చందును. నాడీ విహాయస
శకత లు పరుగును. పొట,ట ఛాతీకండరములు బ్లపడును.
6. పవన ముక్తిసనము
మలబ్దక ద మును నివ్యరంచును. గితపిీ పైక్త నడిచే అపాన వ్యయువును, అధోగి
నడిపి త్రకమబ్దంి చేయును. కడుపుబ్బ రములు, త్రకానిక్ గాయ స్త్సిక్
త త్రటబుల్్ తగి ుంచును.

ఉడ్యా న బంధము

మహాకాశ్వమైన త్రపాణము ఏ బ్ంధము వలన విత్రశ్వంి లేనట్టటగా సుషుమా యందు ఉడీవ


ి ము
(ఎగురుట) జరుగుచునా దో ఆ బ్ంధమే ఉడాయ న మను ేరుగలది.

కడుపునండు నాభయొకు పైభాగమును, త్రక్తంది భాగమును, వీపుతో తాకనట్టషగా వెనుకక


లగవలెను. ఈ ఉడాయ న బ్ంధము మరణమనేది గజమునక సింహముగానునా ది.

గురువుచేత ఎలపు
ష డును సహజముగా చపీ బ్డిన ఉడాయ న బ్ంధమును నిరంతరమెవడు
అభయ సించునో వ్యడు ముసలివ్యడైనను వయసువ్యడగును.

ఉడ్యా న బంధ మహిమ

నాభయొకు పై భాగమును, త్రక్తంది భాగమును మిగుల త్రపయతా ము చేత వెనుకక


లగావలయును. ఆరు న్నలలు అభయ సించిన యెడల మృతుయ వును జయంచును. దీనిక్త
సందేహము లేదు.

బ్ంధములనిా ంటి యందు ఉడాయ న బ్ంధమే ఉతతమమైనది, ఏలయనగా ఉడాయ నము


త్రదుధముగా అభయ సించిన ఎడల ముక్త తతనంతట కలుగును.

మూల బంధము

గుదిచేత యోనిని చకు గా పీడించి, గుదమును సంకచితము చేయవలయును. త్రక్తందిక్త పోవునటిట


వ్యయువైన అపానమును మీదక్త లగుత వలన ములబ్ంధము చపీ బ్డుచునా ది.

మూలబంధము మహిమ

మూలబ్ంధము చేయుటవలన అపానము త్రపాణముతో కలసి సుషుమా యందు


త్రపవేశంచుచునా ది. అందువలన నాదము బ్యలు పడుచునా ది. అందువలన నాదముతోడ
త్రపాణాపానములు రండును హృదయము మీదక పోయ, నాదమును బిందువుతో ఐకయ ము పరచి,
త్రబ్హమ రంత్రధము నందు త్రపవేశంచుచునా వి. దీనివలన యోగసిదిి కలుగుచునా ది.

జాలందర బంధము

దేనిచేత నాడులయొకు ాలములను(సముహములను), త్రక్తందిక్త పోవునటిట ఆకాశజలమును


బ్ంధించుచునా దో దానివలన జలంధర బ్ంధమని ేరు కలిగినది. ఇది కంటము నందు శ్లదుఖఖ
సముహములను నాశనము చేయునదిగా ఉనా ది.

కంటమును సంకచితము చేయుటచే గలిన


ు జలంధర బ్ంధమనేడి బ్ంధమును చేసిన ఎడల,
అమృతము జటర్భగిా యందు పడదు, త్రపాణము త్రపకోపమొందదు.

దృఢముగా కంటమును సంకచితము చేయుతమ్నత్రతము చేతనే ఇడా, పింగళ్ అనేడి రండు


నాడులను సత
శ్ల ంభంపవలయును. అంగుసాిధ్యరము మొదలు త్రబ్హమ రంత్రధము వరకను గల
పదునారు ఆధ్యరములయొకు బ్ంధము చేయునటిట విశుదిద అను చత్రకము తెలుసుకోనదగినది.
ఉడ్యా న బంధము, మూల బంధము, జాలంధర బంధములను బంధప్రరయమని
అందురు.

బంధప్రరయ ప్రపయోజనము

మూల శ్లసాినమును చకు గా సంకచితము చేసి, నాభని వెనుకక లగుత యన్నడి ఉడాయ న
బ్ంధమును చేయవలయును. గంగా యమునలనేది ఇడా, పింగళ్లను బ్ంధించి సుషుమ్నా
మ్నర ుమందు త్రపాణము పోవునట్టష చేయవలయును.

ఈ విధము చేతనే త్రపాణము లయమును (శ్లసిర


ి తా ము) పొందుచునా ది, అందు (త్రపాణలయము)
వలననే మృతుయ వు, జర (ముసలితనము), రోగము మొదలగునవి కలుగుటలేదు.

త్రపాణము గి (సంచారము) లేకనే త్రబ్హమ రంత్రధము నందు నిలచుట త్రపాణలయము.

Das könnte Ihnen auch gefallen